గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు స్వస్థలానికి

thesakshi.com   :   బ్రేకింగ్  గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను స్వస్థలానికి చేరుస్తున్న సీఎం వైయస్ జగన్ 60 బస్సుల్లో మత్స్యకారులను ఏపీ తీసుకువస్తున్నారు ఎల్లుండి ఏపీ చేరుకుంటాయి ఇందుకోసం ఏపీ ప్రభుత్వం మూడు కోట్లు విడుదల చేసింది

Read More