
అగ్రరాజ్య అధిపతి ట్రంప్ కు అధునాతన భద్రత..
వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ దంపతులు …
Read More