తుపాకీ ఎత్తుకెళ్లిన నేరగాడు :పోలీసుల్లో టెన్షన్

thesakshi.Com  :   అది నిజామాబాద్ జిల్లాలోని… ప్రభుత్వ ఆస్పత్రి. డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది అంతా కరోనా వైరస్ కేసుల టెన్షన్‌లో బిజీగా ఉన్నారు.o అలాంటి చోటికి… మూడ్రోజుల కిందట రాత్రివేళ రిమాండ్ ఖైదీ జీలకర్ర ప్రసాద్‌ని ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకొచ్చారు. …

Read More