ప్రియుడుతో కలిసి అన్నను హత్య చేసిన ఓ మహిళ

thesakshi.com   :   వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడుతో కలిసి అన్నను హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని బేతపూడి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపినవివరాలు.. బేతపూడి పరిధిలోని రేగులగడ్డకు చెందిన గంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు కుమారుడు …

Read More