గుంటూరు ఇంజినీరింగ్‌ విద్యార్థిని కేసులో ఊహించని మలుపులు

thesakshi.com    :   గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని నగ్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పోర్న్ వెబ్‌సైట్లలో వైరల్‌ చేసిన కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా అనేక విమర్శలు వచ్చాయి. …

Read More