అమ్మాయిల ఉచ్చలో చిక్కుకున్న ఫోటోగ్రాఫర్..

దేశంలో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలే కాదు… అబ్బాయిలను చీట్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు. ఇందులో బాధితుడు ఓ ఫొటోగ్రాఫర్. హర్యానా గురుగ్రామ్‌లో ఓ స్టూడియో ఏర్పాటు చేసుకొని… ఫొటోషూట్‌లూ, ఆల్బంలూ చేసుకుంటున్నాడు. …

Read More