అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బు లేకపోవడంతో..

thesakshi.com   :   సమాజంలో రోజు రోజుకూ మానవత్వం మంట గలుస్తోంది. అనారోగ్యంతో వృద్ధురాలు చనిపోగా అయినోళ్లు అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా రోడ్డుపై పడేసిన అమానవీయ సంఘటన హైదరాబాద్ లోని గోల్కొండలో జరిగింది. ఈ సంఘటన రాజధాని నగరంలో సంచలనం సృష్టించింది. హబీబ్ …

Read More