
కదిరి ప్రాంతంలో మూడు ప్రాజెక్టులను హంద్రీనీవా నీటితో నింపితే 30వేల ఎకరాల్లో పంటలు పండించవచ్చు పాలకులారా !
thesakshi.com : కరుకు కరువుకు ఆలవాలము రాయలసీమ జిల్లాలు .ఇక్కడ నిత్యం కరువు సర్వసాధారణమే . రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలో పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా .అందువల్లనే …
Read More