
గవర్నర్‌తో సీఎస్, డీజీపీ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం రాత్రి గవర్నర్ హరిచందన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా, …
Read More