
వారికి కరోనా అంటే భయం లేదట !!
thesakshi.com : కరోనా… ఈ మధ్యకాలంలో ఇంతగా మనుషులను వణికించిన మాట మరొకటి ఉండకపోవచ్చు. కరోనా వస్తుందేమో… అనే భయంతో డిప్రెషన్ కి గురవుతున్నవారు, టెస్ట్ కి వెళ్లి రిజల్ట్ రాకముందే భయంతో గుండె ఆగి మరణిస్తున్నవారు ఉంటున్నారు. …
Read More