కరోనా పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్

కరోనా కల్లోలానికి అమెరికా సైతం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్లు… చైనాలో పుట్టిన ఈ వైరస్ తమను ఏం చేస్తుందని నింపాదిగా ఉన్న అమెరికాలో నిన్న ఒక్కరోజే 7మంది చనిపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2009 స్వైన్ ఫ్లూ తర్వాత …

Read More