బండ్లగూడలో కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..

thesakshi.com   :   వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరం తడిసి ముద్దయిపోయింది. అయితే వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు బిక్కుబిక్కు మంటున్నారు. వరదనీరు ఎలా అనుకుంటున్న సమయంలో కొండచరియలు వచ్చి వారి ఇంటిపై పడ్డాయి. ఇంకేముంది ఆ ఇంట్లో విషాద వదనం …

Read More