రాహుల్ దేవ్ ముగ్ధా గాడ్సే లవ్ స్టోరీ.. రాహుల్ కు 51ఆమెకు 33

ప్రేమకు వయసుతో పని లేదంటారు. అది కొన్నిసార్లు కొందరు నిరూపిస్తుంటారు కూడా. ఒక్కోసారి తమకంటే వయసులో సగం కూడా లేని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు కొందరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వయసును అస్సలు పట్టించుకోరు. …

Read More