కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ప్రజలకు అండగా ఉండాలి :సీఎం జగన్ పిలుపు

thesaksi.com  : కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు వారి వంతుగా చర్యలు …

Read More