యంగ్ హీరో విక్కీ కౌశిల్ తో కత్రినా ప్రేమాయణం??

కత్రిన వెర్సటైలిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు ఈ భామ ఏజ్ ని కనిపించుకుండా ఎలా దాచేయగలుగుతోంది? అన్న సందేహం యువతరంలో తప్పనిసరి. 35 ఏజ్ లోనూ ఇంకా టీనేజీ పరువాలతో గుండెల్లో మత్తు చల్లుతోంది. అయితే అందుకు కత్రిన …

Read More