చిట్ ఫండ్ కుంభకోణంలో షారుఖాన్??

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కెరీర్ సందిగ్ధత గురించి తెలిసిందే. ఓవైపు బాక్సాఫీస్ రేసులో వరుస పరాజయాలు ఇబ్బందికరంగా మారాయి. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు చేస్తున్నా పరాజయాలు తప్పడం లేదు. 2018 ఎండింగులో `జీరో` చిత్రంతో వచ్చాడు. భారీ …

Read More