క్యాన్సర్‌ డే: సోనాలి బింద్రే ఎమోషనల్‌ పోస్ట్‌

ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన నటి సోనాలి బింద్రే. వివాహానంతరం సినిమాలకు దూరమైన ఆమె యావత్‌ చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయే వార్తను ప్రకటించారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే, …

Read More