భారత్‌లో కరోనా విలయతాండవం..

thesakshi.com  :  ఇండియాలో కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 4421కి చేరింది. వీటిలో 3981 కేసుల్లో బాధితుల్ని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. 325 కేసుల్లో మాత్రం బాధితులు రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. ఇక …

Read More