భగ భగ బంగారం

బంగారం కొండెక్కింది. మరింత రేటు పెరిగింది. దేశంలో పసిడి ధరలు మరింతగా పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ.773 పెరిగి ఏకంగా రూ.45343 లకు చేరింది. హైదరాబాద్ లో అయితే మరింత ఎక్కువగా …

Read More