ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.. అకీరాపై మెగాస్టార్ ట్వీట్

thesakshi.com   :   టాలీవుడ్ సెలెబ్రిటీలు అల్లు అర్జున్, అఖిల్, అకీరాలకు నేడు పుట్టినరోజు. వీరి పుట్టిన రోజును పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు, ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌లో ఈ ముగ్గురి పుట్టినరోజు ట్రెండింగ్ అయి కూర్చుంది. …

Read More