
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బెదిరింపు మెయిల్
thesakshi.com : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ)కు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. ఈ బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఓ ఈమెయిల్ ఐడీ నుంచి ప్రముఖ …
Read More