ఆగివున్న లారీని ఢీకొన్న కారు…ముగ్గురు మృతి

thesakshi.com    :   విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి రక్తమోడింది. నల్గొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్‌ బంక్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ధాన్యం లారీని వెనక నుంచి …

Read More