దేశ వ్యాప్తంగా రంగుల కేళీ హోలీ

దేశ వ్యాప్తంగా ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వం అదే ఐక్యమత్యం కులమతాలకు అతీతంగా సంతోషంగాహోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. కలిసిమెలసి రంగులు చల్లుకుంటుంటే ఇంద్రధనస్సు వెల్లువీరుస్తోంది. హోలీ రోజున ఉదయం శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించి, రాత్రివేళలో శ్రీ కృష్ణుడికి ‘పవళింపు సేవ’ ను నిర్వహించడం …

Read More