వేధింపులు తప్పలేదని షాక్ ఇచ్చిన స్వీటీ

thesakshi.com    :    కాస్టింగ్ కౌచ్ అనేది దశాబ్ధాలుగా అన్ని పరిశ్రమల్లో ఉన్నదే..లేదు అంటే అంతకుమించిన అబద్ధం వేరొకటి ఉండదని చాలా మంది కథానాయికలు బహిరంగంగా అంగీకరించారు. తమకు అలాంటిదేమీ జరగలేదని చెప్పిన నాయికలు .. వేధింపులు ఇక్కడ సహజమేనని …

Read More