ఆస్తిపన్ను వివాదంపై స్పందించిన రజినీకాంత్

thesakshi.com   :   తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెందిన ‘రాఘవేంద్ర కళ్యాణ మండపం’ఫై చెన్నై మున్సిపాలిటీ ఇటీవల ఆస్తి పన్ను విధించిన సంగతి తెలిసిందే. 6.50 లక్షల రూపాయల ఆస్తి పన్నును చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు రజినీకాంత్ కు నోటీసులు …

Read More