ప్రపంచ ధనవంతుల్లో మనం మూడో స్థానం

ఆర్థిక మాంద్యం తగ్గుతున్న జీడీపీతో భారత దేశం కుదేలవుతుంటే… భారత వ్యాపారవేత్తలు మాత్రం అపరకుబేరులు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్ లో కుబేరుల సంఖ్య ఏటేటా జోరుగా పెరుగుతుండడం విశేషం. గత ఏడాది సగటున ప్రతి నెలలో ముగ్గురు బిలియనీర్లు ఆవిర్భవించారు. …

Read More