శరీరంపై దుస్తులు లేవు, ముఖం గుర్తు పట్టలేం.. బ్రిడ్జి దగ్గర మహిళ శవం

సంచలనం సృష్టించిన దిశ దారుణ ఘటన మరువక ముందే అలాంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని తంగడపల్లి బ్రిడ్జి కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి వుండటం కలకలం రేపింది. మృతురాలి శరీరం పైన …

Read More