హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు వాడటం ఆపేశా : డోనాల్డ్ ట్రంప్

thesakashi.com    :   మలేరియా జ్వరాన్ని నివారించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను వాడుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇపుడు ఆ మాత్రలను వాడటం ఆపేశారట. దీనికి కారణం, ఆయన లక్ష్యం నెరవేరడమేనని చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా …

Read More