
హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై కేంద్రం మార్గదర్శకాలు జారీ
thesakshi.com : హెల్త్ వర్కర్లపై మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పనిచేస్తోంది. కరోనా రాకుండా అడ్డుకునేందుకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా హెల్త్ వర్కర్లు, కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు వాడొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ) సూచించింది. …
Read More