ఆఫీసు సమస్యల వల్లే ఫారెస్ట్ అధికారి భాస్కర్ రమణ ఆత్మహత్య చేసుకున్నాడా ?

thesakshi.com   :   హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన పేరు డాక్టర్ వి.భాస్కర రమణ మూర్తి, వయసు 59 యేళ్లు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్‌కు …

Read More