ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు:శాంతి భద్రతల ఐ జి ప్రభాకర్ రావు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు రేంజ్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నా మని ఐ జి ప్రభాకర్ రావు తెలిపారు . శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని చాలా …

Read More