పులివెందుల లో అక్రమ మద్యం రవాణా .. ఏకంగా ఎస్సైని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లారు !

thesakshi.com   :   కడప జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు. ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఎస్సై తృటిలో తప్పించుకుని…నిందితుడిని అరెస్టు చేశారు. కారులో మద్యం అక్రమంగా …

Read More