అక్రమ మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత

thesakshi.com    :    ఆయన బాధ్యత గల రాజకీయ నాయుకుడు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కారు. అక్రమంగా మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తూ బీజేపీ నేత పట్టుబడ్డారు. …

Read More