కరోనా వైరస్ ను ఫోటో తీసిన పూణే శాస్త్రవేత్తలు

thesakshi.com  :  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇమేజ్‌ను పూణేలోని శాస్త్రవేత్తలు ఫోటో తీశారు. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి కరోనా వైరస్‌ను ఫొటో తీశారు శాస్త్రవేత్తలు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది …

Read More