పంచాయతీని ఏకగ్రీవం చేస్కొండి.. నజరానా పొందండి

పంచాయతీ ఎన్నికలంటేనే పచ్చని పల్లెల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రతి వ్యక్తి పోటీ చేసి సత్తా చాటాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంత కొంత వివాదాలు గ్రామంలో రాజకీయాలు మారుతాయి. దీంతో పంచాయతీల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. ఈ పరిణామాలు గ్రామంలో …

Read More