
ఎన్నికల ద్వారానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి : గులాంనబీ ఆజాద్
thesakshi.com : కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇంకా చక్కబడనట్లే కనిపిస్తోంది. సీడబ్ల్యూసీ మీటింగ్లో సీనియర్లను రాహుల్ గాంధీ విమర్శించడంపై దుమారం రేగుతోంది. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదని.. పార్టీ వివరణ ఇచ్చినప్పటికీ కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతోంది. తాజాగా పార్టీ …
Read More