దేశంలో 84,11,724కి చేరిన కరోనా కేసులు

thesakshi.com   :   భారత్‌లో గడిచిన 24 గంటల్లో 47,638 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,11,724కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 …

Read More