భారత్ మా మిత్రదేశం :ఇరాన్

thesakshi.com   :   ఆప్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న భారత్‌ను తప్పించినట్టు వచ్చిన వార్తలపై ఇరాన్ స్పందించింది. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదనీ, పూర్తిగా అవాస్తమని పేర్కొంది. భారత్ తమ మిత్రదేశమని, …

Read More