సరియైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగిసింది. వివిధ వర్గాలతో సమావేశం – వరుస పర్యటనలతో అగ్రరాజ్యాధిపతి టూర్ రెండురోజులు వార్తల్లో నిలిచింది. అనేక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరాయి. ఆత్మీయ సంభాషణలు ఇద్దరు నేతల మధ్య సాగాయి. …

Read More