జనాలను ఊరించేట్లుగా పథకాలు ప్రకటించిన మోడి – షా!

thesakshi.com  :  తొందరలోనే ఎన్నికలు జరగనున్న అస్సాంలో జనాలపై బీజేపీ వరాల జల్లు కురిపిస్తోంది. శని ఆదివారాలు అస్సోంలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు జనాలను ఊరించేట్లుగా పథకాలు ప్రకటించారు. మోడి ఇళ్ళ పట్టాలను పంపిణీ …

Read More

దేశంలో ఇంధన ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి :రాహుల్ గాంధీ

thesakshi.com  :  పట్టాపగ్గల్లేకున్నా పెరిగిపోతున్న ధరాఘాతం దెబ్బకు సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇక దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక జీఎస్టీ పేరుతో విచ్చలవిడిగా వసూళ్లు సాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ నియంత్రణను వదిలేసి …

Read More

ప్లాస్టిక్ జెండాలు ఉపయోగించవద్దు : కేంద్రం

thesakshi.com  :  జనవరి 26.. భారత గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకకు ఊరు వాడ పల్లె పట్టణం అంతా రెడీ అవుతున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జెండా పండుగులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే ముఖ్యం. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం తాజాగా …

Read More

పట్టువదలని రైతులు

thesakshi.com  :  కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉద్యమం క్రమేపీ దేశవ్యాప్తంగా పాకింది. అయితే చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త వ్యవసాయచట్టాలప్రకారం.. రైతులకు …

Read More

మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా…?

thesakshi.com  :  “కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేయవచ్చు. ఈలోగా రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి రైతు సమస్యల గురించి చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవచ్చు” అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. …

Read More

బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా

thesakshi.com  :  ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. ఈ విక్టరీతో …

Read More

వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ముందుకు రావాలి :నీతి ఆయోగ్

thesakshi.com  :  ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కు చెప్ పెట్టేందుకు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కొవాగ్జిన్ కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యింది. అయితే ఇంకా దేశంలో …

Read More

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

thesakshi.com  : ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కోవిడ్‌ దఅష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 …

Read More

అనారోగ్య సమస్యలు ఉంటే కోవాక్సిన్ తీసుకోకండి

thesakshi.com   :    దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవాక్సిన్ . కోవాక్సిన్ విషయంలో మాత్రం టీకా తీసుకున్నవారు సమ్మతి పత్రంపై సంతకం చేసి షరతులు అంగీకరించాలి. ఇప్పటి …

Read More

లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావంతో 457 కోట్లకు చేరిన డేటా వినియోగదారులు!

thesakshi.com  :  మనిషి జీవితం మారింది. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా మారిపోయారు. ఎవరికి వారు తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. కాగా గత ఏడాది కరోనా విజృంభణ మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటిదాకా ఉరుకులు పరుగులతో కాలాన్ని వెళ్లదీసిన …

Read More