సైనికుల యుద్ధ సన్నద్ధతను స్వయంగా తిలకించిన ప్రధాని

ఈ దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ ఇవాళ రాజస్థాన్ లోని లోంగేవాలా సైనిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి వీర సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన …

Read More

వీరమరణం పొందిన భారత్ జవాన్లు

thesakshi.com    :   జమ్మూ – కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం …

Read More

సైనిక సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటున్న భారత్

thesakshi.com    :   లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఘర్షణల నడుమ గత ఐదు నెలలుగా భారత్, చైనా తమ సైనిక సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. క్షిపణి పరీక్షలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్య వ్యవస్థలనూ పటిష్ఠం చేసుకుంటున్నాయి. మరోవైపు అమెరికా, భారత్, జపాన్ ఆస్ట్రేలియా …

Read More

బలోపేతం దిశగా భారత రక్షణ శాఖ అడుగులు

thesakshi.com    :   భారత రక్షణ శాఖ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్ కొనుగోలు చేసిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు దేశ రక్షణ శాఖలోకి వచ్చి చేరాయి. ఇపుడు మరో మూడు విమానాలు వచ్చాయి. ఈ …

Read More

దిగుమతుల మీద ఆధారపడే తత్వం నుంచి భారతదేశం బైటికి రావాలి

thesakshi.com   :  ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలలో తొలి విడతగా వచ్చిన ఐదు ఫైటర్‌జెట్‌లు అధికారికంగా భారత వైమానిక దళంలో చేరాయి. భారత ఆయుధ సంపత్తిలో చాలాకాలంపాటు లోటులాగా ఉన్న ఈ విమానాలు ఎట్టకేలకు దేశ అవసరాలు …

Read More

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా చర్చలు

thesakshi.com   :   భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా రెండు దేశాలు దౌత్య, సైనిక స్థాయిల్లో చర్చలు జరుపుతున్నాయి. అయితే, రెండు దేశాల మీడియాల్లో దీనికి భిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల …

Read More

భారత సైన్యం అమ్ములపొదిలో ‘బ్రహ్మోస్ మిసైల్ ‘

thesakshi.com   :   భారత్ రక్షణ పరిశోధన రంగంలో శరవేగంగా దూసుకుపోతోంది. భారత రక్షణశాఖ అమ్ములపొదిలో `బ్రహ్మోస్` క్షిపణి ఓ బ్రహ్మాస్త్రం వంటిదన్న సంగతి తెలిసిందే. శత్రుసేనలను క్షణాల్లో మట్టుపెట్టగల బ్రహ్మోస్…భారత్ సైన్యానికి మరింత బలం చేకూర్చింది. తాజాగా సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి …

Read More

చైనాకు భారత ఆర్మీ షాక్

thesakshi.com   :   లఢక్ సమీపంలో చైనా సరిహద్దుల్లో భారత ఆర్మీ దెబ్బకొట్టిందని వార్తలు వస్తున్నాయి. భారత్ భూభాగంపైకి చొచ్చుకొస్తున్న చైనాకు భారత ఆర్మీ షాకిచ్చిందని అంటున్నారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు పర్వతాలను భారత సైన్యం తమ …

Read More

పాక్ సరిహద్దుల్లో ఆయుధాలతో కూడిన భారీ బ్యాగ్ లభ్యం

thesakshi.com   :    ఈ మద్యే పంజాబ్ వద్ద పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు పేలుడు పదార్థాలను బీఎస్ ఎఫ్ స్వాధీనం …

Read More

అయిదుగురు భారత పౌరులను చైనా శనివారం ఇండియన్ ఆర్మీకి అప్పగించింది

thesakshi.com   : కనిపించకుండాపోయిన అయిదుగురు భారత పౌరులను చైనా శనివారం ఇండియన్ ఆర్మీకి అప్పగించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబిటు వద్ద సరిహద్దుల్లో వీరిని అప్పగించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వీరిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తరువాత వారివారి కుటుంబాలకు అప్పగిస్తారని …

Read More