త్వరలోనే భారత్‌కు విజ‌య్‌మాల్యా!

thesakshi.com   :    ఆర్థిక నేరగాడు విజ‌య్‌మాల్యాను బ్రిటీష్‌ ప్రభుత్వం త్వరలోనే భారత్‌కు అప్పగించవచ్చని తెలుస్తోంది. విజ‌య్‌ మాల్యాకు కాలపరిమితి ఇవ్వలేమని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటంలో న్యాయస్థానాల పాత్ర స్పష్టంగా ఉందని యుకె హైకమిషనర్‌ ఫిలిప్‌ బార్టాన్‌ అన్నారు. మీడియాతో …

Read More