
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం!
thesakshi.com : ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. దీంతో కోలీవుడ్ లో …
Read More