భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌..

అమెరికాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ స్వాగతం పలికారు. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో తరణ్‌జీత్‌ తన అధికారిక వివరాలను అధ్యక్షుడికి అందజేశారు. ఈ సందర్భంగా తరణ్‌జీత్‌కు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. …

Read More