జవాను కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం… రూ.12 లక్షలకు కుచ్చుటోపి

thesakshi.com  :  ఫేస్‌బుక్ పరిచయం ఓ జవాను కొంపముంచింది. బ్యాంకులోని సొమ్మును లాటీ చేసింది. అమ్మాయి పేరుతో సైబర్ చీటర్ విసిరిన వలకు ఆ జవాను బుట్టలోపడి తన బ్యాంకులో ఉన్న రూ.12 లక్షలను సమర్పించుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో వెలుగు …

Read More