
ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధం:చైర్మన్
thesakshi.com : కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో రెగ్యులర్ రైళ్లను నడపడం ఇప్పుడే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు …
Read More