అంతర్జాతీయ రూట్లలో డిస్కౌంట్ సేల్ ప్రారంభించిన ఇండిగో

బడ్జెట్‌ ధరల విమానయానసంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు తక్కువ ధరల్లో విమాన టికెట్ల సేల్‌ను ప్రకటించింది. ఇంటీవల వాలెంటైన్స్‌డే సేల్‌ ను ప్రకటించిన ఇండిగోతాజాగా అంతర్జాతీయ రూట్లలో డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల అమ్మకాన్ని మంగళవారం ప్రారంభించినట్లు ఇండిగో …

Read More