స్వీటీ పెళ్లి ఎవరితో.?

అనుష్క శెట్టి వివాహంపైనే అందరి ఆసక్తి. స్వీటీ పెళ్లాడి భర్త పిల్లా పాపలతో హాయిగా కాపురం చేసుకోవాలనేది అభిమానుల ఇంట్రెస్టు. ముఖ్యంగా స్వీటీ అంటే గాసిప్ రాయుళ్లకు బోలెడంత అభిమానం. అమితాసక్తి. అందుకే ప్రతిసారీ తనకు సంబంధించిన ఎఫైర్ వార్తల్ని సంచలనం …

Read More