4 లక్షలు కొరకు కక్కుర్తి.. ఇన్ఫోసిస్ ఉద్యోగులు కటకటాలు పాలు

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు….అదే విధంగా అన్నం పెడుతున్న కంపెనీకే వెన్నుపోడిచే ఉద్యోగులను కూడా పట్టుకోవడం కొంచెం కష్టమే….కానీ అసాధ్యం కాదు. కాసులకు కక్కుర్తిపడి తాము పనిచేస్తోన్న సంస్థను మోసం చేయాలనుకున్న ఐటీ ఉద్యోగులు చివరకు కటకటాలపాలయ్యారు. కొసరుగా వచ్చే డబ్బు కోసం …

Read More