
కరోనావైరస్ వ్యాక్సీన్ల ప్రయోగాత్మక పరీక్షలు :బ్రిటన్ పరిశోధకులు
thesakshi.com : ఇన్హేల్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్లు – అంటే నోటి ద్వారా పీల్చుకునే కరోనావైరస్ వ్యాక్సీన్ల ప్రయోగాత్మక పరీక్షలను బ్రిటన్ పరిశోధకులు ప్రారంభించనున్నారు. సంప్రదాయ ఇంజక్షన్ టీకాల కన్నా వ్యాక్సీన్‌ను నేరుగా ఊపిరితిత్తులకు అందించటం వల్ల మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందన లభించవచ్చునని …
Read More